విశాఖ లో రోడ్డు ప్రమాదం

విశాఖలో రోడ్డు ప్రమాదం

• తీవ్రంగా గాయపడ్డ డాన్స్ మాస్టర్ పండు

• డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు

విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగి ఉన్న కారును వెనక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డాడు.

అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :