తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు.. మీడియాలో తెలంగాణ వార్తలు ఎక్కువగా రావాలి. కానీ.. జనసేన స్టీల్ చేసినట్లైంది. మీడియా ఫోకస్ జనసేనపై పడింది. కారణం.. బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, అలాగే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా చెప్పినట్లుగానే.. హైదరాబాద్.. జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి మీడియాతోపాటూ.. భారీ సంఖ్యలో అభిమానులు, జనసేన శ్రేణులు తరలివచ్చారు.
Post Views: 40









