TPCC అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం

TPCC అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం

 

* నూతన ఒరవడికి రాహుల్ గాంధీ శ్రీకారం

* అధికార ప్రతినిధుల నియమానికి కొత్త పద్ధతిని తీసుకువచ్చారు

* టాలెంట్ హంట్ పేరుతో అధికార ప్రతి నియామకం

* జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్నవారినీ గుర్తించి అవకాశం ఇవ్వడం

* లౌకిక వాదం పై పట్టున్న వ్యక్తులను గుర్తించి ఎంపిక ఇందులో భాగం

* మంచి వ్యక్తలకు టాలెంట్ హంట్ సువర్ణావకాశం

* పార్టీలకు అతీతంగా టాలెంట్ హంట్ పేరుతో అభ్యర్థుల ఎంపిక

* రాజకీయాల్లోకి వచ్చి సమాజసేవ చేయాలనే దృక్పథం కలిగిన వ్యక్తలను ఎంపిక చేసే అవకాశం

* యువతరానికి అపారమైన అవకాశాలు కల్పించాలని రాహుల్ గాంధీ సంకల్పించారు

* దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలక పాత్ర పోషించాలని టాలెంట్ హంట్ పేరుతో ఎంపిక

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :