పాల్వంచలో స్వాతి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం. ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకటరావు, మేయర్ గణేష్
కనకదుర్గమ్మకు రూ.75 లక్షల స్వర్ణ కిరీటం బహూకరణ.494 గ్రాముల బంగారు కిరీటాన్ని సమర్పించిన శ్రీకాకుళం దాతలు
బోడు గ్రామంలో ఘనంగా ఆదివాసీ మహిళల బతుకమ్మ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ